top of page

చిరంజీవి స్టేట్స్‌మన్‌గా

చిరంజీవి 27 అక్టోబర్ 2012 నుండి  26 మే 2014 వరకు కేంద్ర పర్యాటక శాఖ సహాయమంత్రిగా స్వతంత్ర హోదాలో బాధ్యతలు నిర్వహించారు. తన పదవి కాలంలో దేశ వ్యాప్తంగా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడమే కాకుండా.. ఈ రంగం అభివృద్దిలో తన పదవీ కాలంలో చెరగని ముద్ర వేశాడు. పర్యాటక మంత్రి అంటే ప్రచారం నిర్వహించడమేకాదు... పర్యాటకులు అధికారులనుంచి సరైన సహకారాలు అందేలా మార్పులు తీసుకురాగలిగారు. హోంశాఖ, విదేశాంగ శాఖలను సమన్వయం చేసుకుంటూ ఈ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగలిగారు. ​​

 

చిరంజీవి ప్రజారాజ్యం అనే రాజకీయ పార్టీని 26 ఆగష్టు 2008 న స్థాపించారు. సామాజి న్యాయం, సమాజంలో అందరికీ సమాన అవకాశాలు అనే లక్ష్యంతో పార్టీని స్థాపించారు. తన లక్ష్యాలను అనుగుణంగా వెనుకబడిక కులాల అభ్యర్థులకు 100కు పైగా అసెంబ్లీ సీట్లు కేటాయించిన మొదటి పార్టీ ప్రజారాజ్యం చరిత్ర సృష్టించింది. 9 నెలల్లోనే చిరంజీవి స్థాపించినపార్టీ ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 18% ఓట్లను సాధించింది. 18 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. 2009లో తిరుపతి అసెంబ్లీనుంచి ఆంధ్రప్రదేశ్‌ శాసన సభకు ఎన్నికయ్యారు. 
 

2010 సెప్టెంబరు 2న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హెలికాఫ్టర్‌ ప్రమాదంలో హఠాన్మరణం చెందారు. ఇది రాష్ట్రాన్ని తీవ్ర గందరగోళానికి, రాజకీయ అనిశ్చితికి గురిచేసింది. ఈ సంమయంలో  స్థిరమైన ప్రభుత్వం మరియు ప్రభావవంతమైన పాలనను అందించడానికి, చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని 6 ఫిబ్రవరి 2011న కాంగ్రెస్‌లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. 2012 సంవత్సరంలో ఆయన పార్లమెంటు సభ్యుడిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆరుసంవత్సరాలు ఎంపీగా బాధ్యతలు నిర్వహించారు. 

kc3_edited.jpg
kc6.gif
kc5.jpeg
kc2.jpeg
మహిళలను గౌరవించండి

చిరంజీవి 'మహిళలను గౌరవించండి' ప్రచార ఉద్యమానికి నాయకత్వం వహించారు. అపెక్స్ టూరిజం మీట్‌లో మహిళలపై వేధింపులు అంశానికి సంబంధించి పలు భాషలలో రూపొందించిన బ్యాడ్జ్‌లు ధరించారు. 

maxresdefault.jpeg
ఉత్తరాఖండ్ టూరిజం

చిరంజీవి టూరిజం శాఖా మంత్రిగా ఉన్న సమయంలో ఉత్తరాఖండ్‌ పర్యాటకాభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. ఉత్తరాఖండ్‌లో పర్యాటక అభివృద్ధికి 195 కోట్లను కేటాయించారు. అంతే కాకుండా టూరిజం అనుబంధ సంస్థలనుంచి ప్రధాని సహాయనిధికి కోట్లాది రూపాయలు సమకూర్చారు. 

jpg.jpeg
అద్భుత భారతదేశం

"ఇన్క్రెడిబుల్ ఇండియా" ప్రమోషన్ కోసం చిరంజీవి సినీ రంగంలోని ప్రముఖుల సేపలను ఉపయోగించుకున్నారు. 

images.jpeg
నేర్చుకుంటూ సంపాదించండి

చిరంజీవి ఎంపీగా ఉన్న సమయంలో నేర్చుకుంటూ సంపాదించండి అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇది వేలది మంది విద్యార్థులకు చదువుకునే సమయంలో సంపాదించుకునే అవకాశం కల్పించింది. 

Chiranjeevi launching the web based Public Service Delivery System for Hotel Approval & Cl
ఫిల్మ్ టూరిజం

తమ రాష్ట్రాల్లో సినీ టూరిజంను ఆకర్షంచేందుకు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయాల్సిందిగా సూచించారు. ఇది అంతర్జాతీయ సినిమా నిర్మాణాలు భారత్‌కు తీసుకొస్తుందని చెప్పారు.

kc2.jpeg
మెడికల్ టూరిజం

మెడికల్‌ టూరిజాన్ని ఆకర్షించడానికి మార్కెట్‌ డెవలప్‌మెంట్‌ సహాయం తీసుకొన్నారు. ఈ నిర్ణయం ఈ రంగం అభివృద్ధికి విస్తరించడానికి సహాయపడింది.

south-star-chiranjeevi-tests-positive-for-covid-19-under-home-quarantine.png
బౌద్ధ పర్యాటకం

చిరంజీవి పర్యాటక మంత్రిగా అంతర్జాతీయ కన్సల్‌టెంట్‌ను నియమించారు. ఇది భారత దేశంలోని బౌద్ద పర్యాటంతోపాటు ఇత ఆధ్యాత్మిక ప్రాంతాలను గుర్తించి వాటి ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియజెప్పేలా చేసింది. 

20-chiranjeevi-600.jpeg
విదేశి మారక ద్రవ్యం

చిరంజీవి పర్యాటక శాఖా మంత్రిగా ఉన్న సమయంలో భారతదేశంలో పర్యాటకం ద్వారా విదేశీ మారక ద్రవ్యం 77591 కోట్లకు చేరుకుంది

gettyimages-155223565-612x612.jpeg
దక్షిణ జోనల్ టూరిజం

చిరంజీవి మంత్రిగా ఉన్న సమయంలో  ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరిలతో దక్షిణ మండల పర్యాటక మండలి (SZTC)ని ప్రారంభించారు.

kc1.jpeg
టూరిస్ట్ ఆపరేటర్లు

ప్రపంచ మార్కెట్లలో భారతీయ టూరిస్ట్ ఆపరేటర్లను పోటీగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఇందుకోసం పర్యాటక రంగంలో పన్నులను హేతుబద్దీకరించేలా సమగ్ర అధ్యయనం చేయించారు. 

gettyimages-108874756-612x612.jpeg
ప్రపంచ పురస్కారం

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ. కె. చిరంజీవి మూడు ప్రతిష్టాత్మక  వరల్డ్ ట్రావెల్ అవార్డులు అందుకున్నారు.

Dr. K. Chiranjeevi receiving the World Travel Awards, at a function, in New Delhi on Decem
హోటల్ పరిశ్రమ

చిరంజీవి స్పానిష్ టూరిజం మంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరిపారు.హోటల్ పరిశ్రమకు డైరెక్ట్ ఎయిర్ కనెక్టివిటీ ఈ రంగంలో స్పానిష్‌ పెట్టుబడులకు అంగీకారం కుదింది. 

Chiranjeevi at the bilateral meeting with the Spanish Minister for Industry, Tourism & Tra
భారతీయ కంపెనీలు

మంత్రిగా చిరంజీవి భారతీయ హోటల్‌ రంగానికి పెద్దపీట వేశారు. భారతీయ సంస్థలు హోటల్‌రంగంలో వచ్చేలా రిజర్వ్‌ బ్యాంకు చేపట్టిన నిర్ణయాలను స్వాగతిచారు. ఈసీబీ ద్వారా అదనపు ప్రయోజనాలు పొందేలా కృషి చేశారు.

gettyimages-467184503-612x612.jpeg
ఒప్పంద ఫలాలు

పర్యాటక రంగంలో ఉమ్మడి అవకాశాలను అన్వేషించడానికి స్పెయిన్‌తో చిరంజీవి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పంది భారత పర్యాటక రంగానికి మంచి ఫలాలను అందించింది. 

maxresdefault.jpeg
ఈశాన్య రాష్ట్రాలకు మేలు

మణిపూర్, మిజోరాం మరియు నాగాలాండ్‌లలో ఉన్న ప్రత్యేక పరిమితులనుండి ఏడాదిపాటు మినాహింపులను చిరంజీవి సాధించారు. కేంద్ర నిర్ణయం ఈశాన్య ప్రాంత పర్యాటక అభివృద్ధికి బాటలు వేసింది. 

Chiranjeevi addressing at the Plenary Session – India’s Soft Power, at the 12th Pravasi Bh
పర్యాటక రంగం

కేంద్ర మంత్రిగా చిరంజీవి పర్యాటక రంగం అభివృద్ధి కోసం కెడా మంత్రి మాక్సిమ్‌ బెర్నియర్‌తో చర్చలు జరిపారు. ఈ చర్చలు మానవ వనరుల అభివృద్ధి, టూర్ ఆపరేటర్ల మార్పిడి, పర్యాటక రంగంలో పెట్టుబడి , సమాచార మార్పిడికి దోహదం చేశాయి. ఇవి పర్యాటకరంగాన్ని బలోపేతం చేశాయి.

Chiranjeevi at a bilateral meeting with the Minister for Tourism, Canada, Mr. Maxime Berni
భారత పర్యాటకం

వియాంటియాన్లో జరిగిన ఆసియాన్ మరియు భారత టూరిజం మంత్రుల నాల్గవ సమావేశంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కె. చిరంజీవి పాల్గొన్నారు. ఈ సమావేశానికి ప్రొఫెసర్ డాక్టర్ బోసెంగ్హామ్ వొంగ్దారాతో కలసి సంయుక్తంగా అధ్యక్షత వహించారు.

Chiranjeevi at the Fourth Meeting of ASEAN-INDIA Tourism Ministers, at Vientiane, Laos PDR
లువాంగ్ ప్రబాంగ్‌తో భేటీ

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ కె. చిరంజీవి పర్యాటక సహకారాన్ని పెంచడానికి లువాంగ్ ప్రబాంగ్ నగరంలో  ప్రావిన్స్ గవర్నర్ డాక్టర్ ఖంఫెంగ్ సాయోమ్ఫెంగ్‌తో సమావేశమయ్యారు.

K. Chiranjeevi calls on the Governor of Luang Prabang Province of Lao PDR, Dr. Khampheng S
జపాన్‌తో సంబంధాలు

జపాన్‌ టూరిజం సీనియర్‌ ఉప మంత్రి హిరోషి కాజియమాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య టూరిజం అభివృద్దికి ఒప్పందం కుదుర్చుకున్నారు. 

The_Senior_Vice-Minister_of_Tourism,_Japan,_Mr._Hiroshi_Kajiyama_calls_on_the_Minister_of_
టూరిజం మార్ట్

ఇంటర్నేషనల్ టూరిజం మార్ట్‌ను ప్రారంభించిన చిరంజీవి ఈశాన్య ప్రాంతాల్లో వెలుగులోకి రాని పర్యాటక ప్రాంతాలను ప్రపంచానికి తెలియజేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.

Chiranjeevi addressing a Press Conference on International Tourism Mart being held at Guwa
కేటాయింపులు పెంచండి

చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో పర్యాటక రంగానికి కేటాయింపులు పెంచాల్సిందిగా ఆర్ధిక శాఖామంత్రి చిదంబరం గారిని కొరారు. ఈ రంగం జీడీపీలో 6% జీడీపీని సాధింస్తుందని చెప్పాదు. దాదాపు పది శాతం మందికి ఉపాధి కల్పిస్తుందని చెప్పారు.  పర్యాటక రంగంద్వారా 18 మిలియన్ యుఎస్ డాలర్ల విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదిస్తుందని వివరించారు.

Chiranjeevi meeting the Union Finance Minister, Shri P. Chidambaram to discuss the matters
అంతర్జాతీయ పర్యాటకం

బెర్లిన్‌లోని అంతర్జాతీయ టూర్‌ ఆపరేటర్ల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. జర్మనీనుంచి 2009లో 1,91,616గా ఉన్న టూరిస్టుల సంఖ్య 2011 సంవత్సరం నాటికి 2,40,235 కి పెరిగింది. ఇందుకు టార్‌ ఆపరేటర్ల కృషే కారణమని ప్రశంశించారు. 

Senior Vice Minister of Land, Infrastructure, Transport and Tourism, Govt. of Japan, Mr. H
ఇండియా పెవిలియన్

ఐటిబి బెర్లిన్లో చిరంజీవి ఇండియా పెవిలియన్‌ను చిరంజీవి ప్రారంభించారు. భారత దేశం ఏడాదంతా సందర్శించగలిగే దేశంగా గుర్తించ బడేందుకు ఎనలేని కృషి చేశారు.

Chiranjeevi inaugurating the Indian Pavilion, at ITB Berlin at Berlin, Germany on March 06
విదేశి మారకం

టూరిజం రంగంలో విదేశీ మారకద్రవ్య ఆదాయం పెరిగినట్లు పార్లమెంటులోచిరంజీవి ప్రకటించారు.  2007-08లో, 45,524 కోట్లుగా ఉన్న విదేశీ మారక ద్రవ్యం 2011-12నాటికి 16.41% అభివృద్ధిని సాధించి 83,607 కోట్లకు (తాత్కాలికంగా) పెరిగాయని చిరంజీవి పార్లమెంట్‌కు తెలియజేశారు.

Dr. K. Chiranjeevi taking charge as the Minister of State (Independent Charge) for Tourism
టూరిజం ప్రమోషన్

కేంద్ర పర్యాటక శాఖ మంత్రిచిరంజీవి అంతర్జాతీయ, దేశీయ మార్కెట్లలో ప్రింట్, ఎలక్ట్రానిక్, ఆన్లైన్, అవుట్డోర్ మీడియా ప్రచారాల ద్వారా భారతీయ పర్యాటక ప్రమోషన్‌ను పెంచారు.

KQ51393985b828c9.88644557.jpg
వీసా సరళతరం

వీసా ఆన్ అరైవల్ స్కీమ్‌లో54 శాతం వృద్ధి నమోదైందని చిరంజీవి ప్రకటించారు. 

chiranjeevi-opposes-telangana-embarrasses-congress.webp
సురక్షితం, నమ్మదగిన

కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ తన వాటాదారులతో కలసి భారత పర్యాటకరంగం సురక్షితం, నమ్మకమైదనే భరోసా కల్పించేలా కార్యక్రమాలు రూపొందించారు.

35-01.jpeg
మరో 16 దేశాలు

కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా కె. చిరంజీవి, కేంద్ర హోం మంత్రి శ్రీ సుశీల్‌మార్ షిండేను కలిసి కీలక ప్రతిపాదన చేశారు. వీసా ఆన్-ఎరైవల్‌ సౌకర్యాన్ని మరో 16 దేశాలకు పొడిగించే ప్రతిపాదన చేశారు.

d65a000beba99435c15989bfc1af5e40.jpeg
స్వచ్ఛ భారత్

పరిశుభ్ర భారతాన్ని ప్రోత్సహించడానికి కార్పొరేట్ ప్రపంచం పర్యాటక మంత్రిత్వ శాఖతో చేతులు కలపాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ కె. చిరంజీవి కోరారు. 

clean india.jpeg
ఫంక్షన్ హోటల్స్

కేంద్ర పర్యాటక శాఖా మంత్రిక హోటల్‌ రంగానికి అనుమతులు ఇవ్వడం, హోటళ్ళకు గ్రేడ్‌లు ఇవ్వడంలో పారదర్శతను తీసుకురావడంలో విశేష కృషి చేశారు.

gettyimages-1127682917-612x612.jpeg
బడ్జెట్ కేటాయింపు

2013-14 సంవత్సరానికి భారత ప్రణాళికా సంఘం పర్యాటక మంత్రిత్వ శాఖ కోసం రూ .1282.00 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ కె. చిరంజీవి చెప్పారు. 

gettyimages-182136949-612x612.jpg
పర్యాటకంలో వేగం

పర్యాటక శాఖలో పారదర్శకత మరియు వేగాన్ని పెంచడానికి చిరంజీవి డిజిటలైజేషన్ ప్రకటించారు. ఈ నిర్ణయం పర్యాటక రంగంలో వేగాన్ని పెంచడానికి దోహదం చేసిందని ఓ సందర్భంలో చిరంజీవి చెప్పారు. 

188968_381346541973138_384063587_n.jpeg
విదేశీ పర్యాటకులు

దేశీ, విదేశీ పర్యాటకులకు భద్రత, రక్షణ ఎంతో ముఖ్యమని పర్యాటక శాఖామంత్రి చిరంజీవి చెప్పారు

Chiranjeevi witnessing the signing of an MoU between the NCHMCT-IGNOU for running collabor
ఏపీలో బీచ్ కారిడార్

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ కె. చిరంజీవి ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం-భీమునిపట్నం బీచ్‌ కారాడార్‌ అభివృద్ధికి 45.88 కోట్ల కేంద్ర సాయాన్ని తీసుకురావడంలో కృషి చేశారు.

gettyimages-82699222-612x612.jpeg
కొత్త క్యాంపస్

నోయిడాలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ (IITTM) కొత్త క్యాంపస్‌ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కె. చిరంజీవి ప్రారంభించారు.

Chiranjeevi inaugurating the new campus of Indian Institute of Tourism and Travel Manageme
క్యాంపస్ విస్తరణ

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కె. చిరంజీవి భువనేశ్వర్‌లోని డుమ్‌డుమా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ (IITTM)కొత్త విశాలమైన క్యాంపస్‌ను ప్రారంభించారు.

Chiranjeevi at the inauguration of the new campus of Indian Institute of Tourism & Travel
ఆసియా పసిఫిక్

దక్షిణాసియా, తూర్పు ఆసియా మరియు పసిఫిక్ కోసంహైదరాబాద్లో   UNWTO కమిషనర్ల 25 వ సంయుక్త సమావేశాన్ని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కె. చిరంజీవి ప్రారంభించారు. 

K. Chiranjeevi with the participating delegates at the 25th Joint Meeting of UNWTO Commiss
సుస్థిర పర్యాటకం

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కె. చిరంజీవి హైదరాబాద్లో సుస్థిర పర్యాటక అభివృద్ధిపై యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ (UNWTO) సదస్సును ప్రారంభించారు. దేశంలో పర్యాటక రంగంలో ఆర్ధిక వృద్ధి ఎలా ఉందో వివరించారు.

K._Chiranjeevi_lighting_the_lamp_to_launch_the_UNWTO_Conference_on_Sustainable_Tourism_Dev
విశాల దృక్పధం

యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ (UNWTO) సెక్రటరీ జనరల్ మిస్టర్ తలేబ్ రిఫాయ్, కేంద్ర పర్యాటక మంత్రి శ్రీ కె. చిరంజీవితో కలిసి ఉపరాష్ట్రపతి శ్రీ ఎం. హమీద్ అన్సారీకి బహిరంగ లేఖను అందజేశారు.

Chiranjeevi at the 25th Joint Meeting of the UNWTO Commissions for East Asia & Pacific and
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్

చిరంజీవి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో తన ప్రసంగంలో భారతదేశంలోని విదేశీ చిత్ర నిర్మాతలకు విస్తృత అవకాశాలను అందిస్తున్నారు.

1369061331_JEEVI.jpeg
సినీ టూరిజం

చిరంజీవి  భారతదేశాన్ని "సినీ టూరిజం" హబ్‌గా ప్రచారం చేయడానికి కేన్స్‌లో ఇన్‌క్రెడిబుల్‌ ఇండియా ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు.

Chiranjeevi was accorded red carpet welcome at the Cannes Film Festival, France on May 20,
ఉమ్మడి ప్రయత్నాలు

 వివిధ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో భారతదేశాన్ని సినీ నిర్మాణ గమ్యస్థానంగా ప్రోత్సహించడానికి "ఇన్క్రెడిబుల్ ఇండియా"  ప్రమోషన్‌కోస్ పర్యాటక మంత్రిత్వ శాఖ, సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖతో కలసి ఒప్పందం కుదుర్చుకున్నారు.

33-02_edited.jpg
పునర్‌నిర్మాణం

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ కె చిరంజీవి ఉత్తరాఖండ్‌లో పర్యాటక మౌలిక వసతుల పునర్‌ నిర్మాణం కోసం వంద కోట్లు ప్రత్యే నిదుల విడుదలకు కృషి చేశారు.

gettyimages-182136936-612x612.jpg
వితరణ

ఉత్తరాఖండ్‌ వరదల సమయంలో చిరంజీవి తన ఎంపీ నిధుల నుండి కోటిరూపాయలు బాధితులకోసం కేటాయించారు. అంతే కాకుండా తన ఒక నెల జీతాన్ని విరాళంగా ప్రకటించారు.

gettyimages-155101113-612x612.jpg
పర్యాటక సామర్ధ్యం

హిమాలయాల పర్యాటక సామర్థ్యాన్ని ప్రచారం చేయడానికి, ఈ అద్భుతమైన పర్యాటక ప్రాంతాన్ని అంతర్జాతీయంగా ప్రోత్సహించడానికి కొత్త ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ కె. చిరంజీవి ప్రకటించారు.

Chiranjeevi releasing the Himalayan map, at the launch of the campaign “777 Days of Incred
స్మారక కట్టడాలు

డాక్టర్ కె. చిరంజీవి ఆధ్వర్యంలోని పర్యాటక మంత్రిత్వ శాఖ చొరవతో, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ASI) క్యాంపెయిన్ క్లీన్ ఇండియా కింద ఆరు స్మారక కట్టడాలను అభివృద్ది చేసే ప్రతిపాదనలకు ONGC అంగీకరించింది.

gettyimages-450338640-612x612.jpg
తాజ్ వద్ద సౌకర్యాలు

ఆగ్రాలో  తాజ్ మహల్, సందర్శకుల సౌకర్యాలను మెరుగుపరచడానికి చేపట్టిన వివిధ కార్యక్రమాలను కేంద్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ కె. చిరంజీవి సమీక్షించారు.

1374781300-1508.jpg
డ్రీమ్ లైనర్ విమానం

చిరంజీవి ఆస్ట్రేలియా సందర్శించారు.  ఢిల్లీ నుండి సిడ్నీ మరియు మెల్బోర్న్లకు ఎయిర్ ఇండియా తొలి డ్రీమ్ లైనర్ విమానాన్ని ప్రారంభించే క్రమంలో ద్వైపాక్షిక పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ఈ పర్యటన చేపట్టారు.

Chiranjeevi with the Prince of Asturias, Mr. Felipe and the Princess of Asturias, Ms. Leti
పర్యాటక వృద్ధి

పర్యాటక వృద్ధిని సంయుక్తంగా ప్లాన్ చేయడానికి రాష్ట్ర పర్యాటక మంత్రుల జాతీయ సమావేశం చిరంజీవి ప్రారంభించారు. 

CSC_0110 - Copy (1).JPG
ప్రత్యేకించి సామర్థ్యం ఉన్నవారికి

ప్రత్యేక సమార్ధ్యం ఉన్నవారికి కావలసిన అన్ని సౌకర్యాలు కల్పించాల్సింది  అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల టూరిజం శాఖలను కోరారు

.jpeg
తీర్థయాత్ర కేంద్రాలు

ప్రధాన తీర్థయాత్ర కేంద్రాలలో సౌకర్యాలను మెరుగుపరచవలసిన అవసరాన్ని చిరంజీవి నొక్కిచెప్పారు.

Chiranjeevi_at_Tajmahal_Clean_India_Campaign_photos_HD_18.jpeg
అమెరికన్ విద్యార్థి

భారతదేశంలో ఒక అమెరికన్ విద్యార్థి వేధింపులకు గురైన సంఘటనపై పర్యాటక శాఖ సహాయ మంత్రి డా. కె. చిరంజీవి ఆందోళన వ్యక్తం చేశారు.

gettyimages-468953255-612x612.jpg
విషాదంలో సాయం

కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి డా. కె. చిరంజీవి ఉత్తరాఖండ్‌ వరదల సమయంలో  బ్రిటిష్ కార్యకర్త శ్రీమతి జోడీ అండర్హిల్‌కు 5 లక్షల రూపాయల సాయాన్ని వ్యక్తిగతంగా అందించారు.

gettyimages-154975731-612x612.jpeg
61 వ నెహ్రూ బోట్ రేస్

కేరళ అలప్పుజాలో జరిగిన 61 వ నెహ్రూ బోట్ రేస్‌ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందుకోసం రూ .17.50 కేటాయించగా.. పర్యాటక శాఖా మంత్రిగా ఉన్న చిరంజీవి కేంద్ర మ్యాచింగ్‌ గ్రాంట్‌ను విడుదల చేశారు.

gettyimages-157155581-612x612.jpg
మెగా సర్క్యూట్లు

చిరంజీవి ఆంధ్రప్రదేశ్‌లో మెగా సర్క్యూట్ల కోసం రూ .25.04 కోట్ల కేంద్ర ఆర్థిక సహాయాన్ని  మంజూరు చేశారు.

gettyimages-179367590-612x612.jpg
జపాన్ మరియు ఆంధ్రప్రదేశ్‌

బౌద్ధ పర్యాటక ప్రదేశాలకు అభివృద్ధికోసం జపాన్ సీనియర్ వైస్ మినిస్టర్, మౌలిక సదుపాయాలు, రవాణా మరియు పర్యాటక మంత్రి శ్రీ హిరోషి కజియమాతో చిరంజీవి సమావేశమై ఒప్పందం కుదుర్చుకున్నారు

Senior Vice-Minister of Tourism, Japan, Mr. Hiroshi Kajiyama calls on  Dr. K. Chiranjeevi,
మౌలిక సదుపాయాలు

మౌళిక వసతులు, అనుబంధ రంగాల్లో హోటళ్ళు, కన్వెన్షన్‌ సెంటర్లను చేర్చుతూ కేంద్ర ఆర్ధిక శాఖ తీసుకున్న నిర్ణయాన్ని  పర్యాటక శాఖా మంత్రి చిరంజీవి స్వాగతించారు.

gettyimages-155223542-612x612.jpg
సౌకర్యాల కల్పన

రాష్ట్ర ప్రభుత్వాలు/యుటి ప్రభుత్వాలతో సంప్రదించి ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టులకు కేంద్ర సాయాన్ని అందించారు.

gettyimages-155223594-612x612.jpeg
శాటిలైట్‌ ఎకౌంట్‌

చింరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో 2009-10 సంవత్సరం, తరువాత కాలానికి రెండవ శాటిలైట్‌ ఎకౌంట్‌ను ప్రకటించారు.

gettyimages-164025926-612x612 (1).jpg
గ్రామీణ పర్యాటక పథకం

పర్యాటక శాఖ మంత్రి శ్రీ చిరంజీవి ప్రకటించారు  గ్రామీణ జీవితం, కళ, సంస్కృతి మరియు వారసత్వాన్ని గ్రామాల్లో ప్రదర్శించడం ప్రధాన లక్ష్యంతో గ్రామీణ పర్యాటక పథకం

gettyimages-155223572-612x612.jpeg
bottom of page